కోవూరి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు

కోవూరి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్  సదాశివపేట పట్టణంలోని శ్రీ బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్‌లో కోవూరి వారి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీజేపి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ కోవూరి సంగమేశ్వర్ సోదరుని కుమార్తె భావన వివాహం రోహిత్‌తో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు భావన, రోహిత్‌లను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో...