మహిళా నాయకురాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం..
మహిళా నాయకురాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం.. డాక్టర్ భోగ శ్రావణిపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదు రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెబుతాం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ భోగ శ్రావణిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య ఇటీవల చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, అనుచిత విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి జిల్లా నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా...