రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరించాలి!
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరించాలి! రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ – డాక్టర్ తాటికొండ రాజయ్య తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచంలోనే గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1949 నవంబర్...