రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి..

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి..ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత..సంవిధాన్ రక్షక్ ర్యాలీలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్  పఠాన్ చెరు నుండి వందకు పైగా కార్లతో హైదరాబాద్ కు భారీ ర్యాలీ..పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు..భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి పౌరుడికి అందాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని...