లింగంపల్లి కృష్ణ మందిర్ పీఠాధిపతి మాచాలే బాబా ఆల్ ఇండియన్ అనుభవల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
లింగంపల్లి కృష్ణ మందిర్ పీఠాధిపతి మాచాలే బాబా ఆల్ ఇండియన్ అనుభవల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక శాలువాతో సన్మానించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సదాశినగర్ మండల్ తెలంగాణ కెరటం (ప్రతినిధి) 26 నవంబర్ కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లింగంపల్లి కృష్ణ మందిర్ పీఠాధిపతి మచాలే బాబా ఆల్ ఇండియా మహానుభావల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్లి బాబను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మచాలే బాబా చేసిన సేవలను ఆధ్యాత్మిక విషయాలను ధర్మం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎంతో కృషి చేశారని అన్నారు.దేశంలోని హిందూ ధర్మాన్ని ఆనాడు...