వైకుంఠ రథం అందజేసిన వివేక్ బయో కంపెనీ

వైకుంఠ రథం అందజేసిన వివేక్ బయో కంపెనీ  ధన్యవాదాలు తెలిపిన పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ  తెలంగాణ కెరటం (ప్రతినిధి) 26 నవంబర్ సదాశినగర్ మండలం లింగంపల్లి గ్రామంలో వివేక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో లింగంపల్లి గ్రామానికి వైకుంఠ రథం అందజేసిన యాజమాన్యానికి సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్ ఉపసర్పంచ్ ఎడ్ల గంగారం వార్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు  గ్రామ పెద్దల సహకారం ఎల్లవేళలా అందించాలని వివేక్ బయో వారు గ్రామానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని  మరిన్ని సేవా కార్యక్రమాలు చేపటతామని తెలిపారు  ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ...