పెద్దేముల్ గురుకులంలో రాజ్యాంగ దివాస్

పెద్దేముల్ గురుకులంలో రాజ్యాంగ దివాస్ - ఘనంగా నిర్వహించిన గురుకులం- విద్యార్థుల ఉపన్యాసాలు- పీఠిక చదివిన విద్యార్థులు, ఉపాధ్యాయులు  తెలంగాణ కెరటం తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పెద్దేముల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 'రాజ్యాంగ దివాస్ 'వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్, నిర్వాహన కర్త మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుక ఉదయం అసెంబ్లీ సమయంలో నిర్వహించారు. రాజ్యాంగం రచించడానికి ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారు. విద్యార్థులు రాజ్యాంగం లోని 12 షెడ్యూల్ ను అందరికీ వివరించారు. ఏ షెడ్యూల్లో ఏ అధికరణలూ ఉంటాయో కూడా తెలిపారు. రాజ్యాంగం పైన విద్యార్థులు కూడా ప్రసంగించి...