మద్దిమడుగు పుణ్యక్షేత్రాన్ని చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.

మద్దిమడుగు పుణ్యక్షేత్రాన్ని చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దర్శించుకున్న సీఎం. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26): నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగు పుణ్యక్షేత్రంలోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏ. రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, నాగర్ కర్నూల్ యంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో...