తెలుగు రాష్ట్రాల్లో ‘సేల్స్ బీజ్’ యాప్‌ సంచలనం తొలి గంటలోనే 10 లక్షల డౌన్‌లోడ్స్.. 13,266 స్టోర్ల ఏర్పాటుకు ప్రణాళిక

తెలుగు రాష్ట్రాల్లో ‘సేల్స్ బీజ్’ యాప్‌ సంచలనంతొలి గంటలోనే 10 లక్షల డౌన్‌లోడ్స్.. 13,266 స్టోర్ల ఏర్పాటుకు ప్రణాళిక రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) హైదరాబాద్, నవంబర్ 26: ఆన్‌లైన్ షాపింగ్ రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ ‘సేల్స్ బీజ్’  ఈ-కామర్స్ యాప్‌ను ఘనంగా ప్రారంభించారు. మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ మైనంపల్లి రజితతో కలిసి సంస్థ సీఎండీ కుకట్ల శ్రీనివాస్, శ్రీదేవి కడియాల యాప్‌తో పాటు టెర్రాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఎండీ కుకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై నెలవారీ కిరాణా ఖర్చుల భారాన్ని తగ్గించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రోసరీస్, పండ్లు, కూరగాయలు, గృహోపకరణాలు,...