రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ కార్యకర్తల ప్రతిజ్ఞ
రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ కార్యకర్తల ప్రతిజ్ఞ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు.. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడి (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య హక్కుల సాధనకు నిరంతరం పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ...