హుజురాబాద్ అభివృద్ధి చేసింది నేనే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించా!

హుజురాబాద్ అభివృద్ధి చేసింది నేనే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించా! హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 26 తెలంగాణ సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నా.. హుజురాబాద్ ప్రజలు నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి.స్థానిక నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతల్లో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదు.రోడ్లు, చెక్‌డ్యాంలు, సబ్‌స్టేషన్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల నిర్మాణంలో నా పాత్ర ఏంటో ప్రజలకు తెలుసుతీరిక దొరికినప్పుడల్లా హుజురాబాద్‌కు వస్తా  ఎంపీ ఈటల రాజేందర్హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన పనులను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని, నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు...