ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం   తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 26 : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో    రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా .కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి ఎస్ శ్రీనివాస్  మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల అమృతధారనే ఈ రాజ్యాంగము, ప్రజాస్వామ్యానికి అది పునాది, కులమత భేదాలు దూరం చేయడానికి ఇది ఒక వారధి, కలిసికట్టుగా భారతాన్ని నిర్మించుకోవడానికి మనమందరం ఐక్యతగా ఉండాలని వారు మాట్లాడుతూ జాతీయ సేవా పథకం లోని ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు వివరించారు. ఇందులో భాగంగా సీనియర్  అధ్యాపకులు డాక్టర్ మండలోజు...