బాధితుడి పోగొట్టుకున్న నగదును కేవలం 30 నిమిషాల్లో గుర్తించి తిరిగి అప్పగింత.

బాధితుడి పోగొట్టుకున్న నగదును కేవలం 30 నిమిషాల్లో గుర్తించి తిరిగి అప్పగింత. తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26,  నవంబర్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించి రూ.31,240 నగదును బాధితుడికి అందజేతప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ, సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: బాధితుడి పోగొట్టుకున్న నగదును సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో కేవలం 30 నిమిషాల్లో గుర్తించి తిరిగి బాధితుడికి అందజేసి హద్నూర్ పోలీసులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళితే.. ఈరోజు (26.11.2026) ఉదయం 11:45 గంటల సమయంలో శంశోద్దిన్‌పూర్ గ్రామానికి చెందిన యాదయ్య హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, జహీరాబాద్ నుంచి తన గ్రామానికి ఆటోలో...