ప్రైవేట్ బస్సు యజమానుల దోపిడి అరికట్టాలని

ప్రైవేట్ బస్సు యజమానుల దోపిడి అరికట్టాలని  నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారికి వినతి  తెలంగాణ కెరటం నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 26: ముంబై జగిత్యాల నిజామాబాద్ జిల్లా మీదుగా నడిచే ప్రైవేట్ బస్సుల అధిక చార్జీలను నియంత్రించాలిముంబై జగిత్యాల వయా నిజామాబాద్ మధ్య నడుస్తున్న ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్న యాత్రికులు ఎదుర్కొంటున్న అనేక తీవ్రమైన సమస్యలను నిజామాబాద్ సిటీలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రమేష్ రాథోడ్ కు వినతి పత్రం అందజేశారు. అందులో తమ వలసజీవులకు దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో కన్ఫర్మ్ టికెట్లు దొర్కనందు వల్ల ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు యజమానులు ఇష్టానుసారంగా...