తొర్తిలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహణ

తొర్తిలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహణ రాజ్యాంగాన్ని కాపాడుదాం.. హక్కులను నిలబెట్టుకుందాం  తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 26: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ గొప్పతనాన్ని, ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, హక్కులను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తొర్తి సర్పంచ్, ఏర్గట్ల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కౌడ పెద్ద భూమేశ్వర్, మండల అధ్యక్షుడు రాజేష్, తొర్తి గ్రామ అధ్యక్షుడు జంబుక హరీష్, కుండ శ్రీకాంత్, కుండ సూరజ్, కుండ వంశీ, శ్రీను, ధోన్ పాల లింగన్న,...