చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించిన భూషణరావుపేట ప్యాక్స్ కమిటీ

చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించిన భూషణరావుపేట ప్యాక్స్ కమిటీ ప్రాసెసింగ్ ప్రక్రియ, మిర్చి పొడి ఉత్పత్తి, అమ్మకం వివరాల సేకరణ  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : జగిత్యాల డిసిఓ మనోజ్ కుమార్ ఆదేశాల మేరకు కథలాపూర్ మండలం భూషణరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గడ్డం స్వామిరెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మంగపేటలోని ఆదివాసీ సమ్మక్క - సారలమ్మ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చిల్లి ప్రోసెసింగ్ యూనిట్ కేంద్రాన్ని సందర్శించారు. చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించడానికి గల ప్రధాన ఉద్దేశ్యాన్ని పాక్స్ చైర్మన్ గడ్డం స్వామిరెడ్డి, సిఈఓ రాగుట్ల విజయ్ లు ములుగు జిల్లా మంగపేట వ్యవసాయ...