అడువాల జ్యోతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు తరలిన మహిళా కాంగ్రెస్ శ్రేణులు
అడువాల జ్యోతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు తరలిన మహిళా కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : హైదరాబాద్ లో గురువారం జరిగిన సంవిధాన్ రక్షక్ మార్చ్ కు జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆద్వర్యంలో గురువారం జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా నుంచి మహిళా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివెళ్లి సంవిధాన్ రక్షక్ మార్చ్‌లో భాగస్వాములయ్యారు. హైదరాబాద్‌లోని లిబర్టీ సర్కిల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి...