భర్త వేధింపులు తాళలేక గొంతు నులిమి హత్య చేసిన భార్య
నిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటం నందిపేట్ గ్రామంలోని రాజ్ నగర్ దుబ్బ ప్రాంతంలో ఈరోజు (27.11.2026) సాయంత్రం ఒక దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారంనందిపేట్ గ్రామం, రాజ్ నగర్ దుబ్బ ఏరియాకు చెందిన గోసం గంగాధర్ 46 సంవత్సరాలు) అనే వ్యక్తిని అతని భార్య గోసం సుమలత (వయస్సు: 41 సంవత్సరాలు) భర్తను హత్య తీయడం జరిగిందిఘటన జరిగిన తీరు:భర్త గోసం గంగాధర్ నిత్యం పెడుతున్న వేధింపులు, బాధలు భరించలేక విసిగిపోయిన భార్య సుమలత, ఈరోజు సాయంత్రం సుమారు 4:00 గంటల నుండి 5:00 గంటల మధ్య సమయంలో వారి స్వగృహంలోనే గంగాధర్ గొంతు నులిమి హత్య...