ప్రథమ వర్ధంతి సందర్భంగా అల్పాహారం పంపిణీ

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్  నియోజక వర్గం  మా నాన్న కీ.శే. పరుష కృష్ణ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మెట్టుకాను గూడ ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికలకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమంలో రామారం లక్ష్మణ్, దాసారం లక్ష్మణ్, గోపాల్ యాదవ్, బాల మల్లేష్ యాదవ్, ఇప్ప నవీన్, ఆదర్శనగర్ గోపాల్, మేకల సమ్మయ్య, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.పరుష కుటుంబ సభ్యులువర్ష శ్రీనివాస్ యాదవ్, పార్క్ డైరెక్టర్పి. భాస్కర్ యాదవ్ కుటుంబ సభ్యులు