యశ్వంత్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా అయ్యప్ప స్వాములకు ఘనంగా అన్నదానం

భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. యశ్వంత్ గౌడ్‌కు అయ్యప్ప స్వాముల ఆశీస్సులుజన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహించడం అభినందనీయం – రిపోర్టర్ బంటారం బాలరాజు గౌడ్నందిగామ నవంబర్ 27( తెలంగాణ కెరటం)నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామంలో తన కుమారుడు **బంటారం యశ్వంత్ గౌడ్ జన్మదినం** సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు రిపోర్టర్ బంటారం బాలరాజు గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, భక్తి భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వాముల ఆశీస్సులతో తమ కుమారుడు యశ్వంత్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వాములకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు.అయ్యప్ప...