మోహన్ రావు పేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
మోహన్ రావు పేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని టీపీసీసీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుక్రవారం గ్రామ సర్పంచ్ సరికెళ్ల లతిక నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్...