జువ్వాడిలో ఇందిరమ్మ జీవిత బీమా
జువ్వాడిలో ఇందిరమ్మ జీవిత బీమా రేషన్ కార్డు ఉన్న ప్రతి యొక్క కుటుంభం రావాలని పిలుపు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తెలంగాణ కెరటం (ప్రతినిధి) 27 నవంబర్ గాంధారి మండలం జువ్వాడి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభించినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు తెలిపారు గ్రామంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు గ్రామపంచాయతీ కార్యాలయం లో ఆన్లైన్ చేయడం జరుగుతుందని ప్రతి సభ్యులు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ శాంతవ్వ కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్ మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు