పోక్సో కేసులో నిందితుడికి జీవిత జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితుడికి జీవిత జైలు శిక్ష - మైనర్ బాలికలపై నేరాలకు పాల్పడే వారిని చట్టం ఉపేక్షించేది లేదు-పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి - నిందితుడికి శిక్ష పడటంలో కృషిచేసిన అధికారులకు అభినందనలు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలంగాణ కెరీటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి మద్దూరు పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కొయ్యడ శ్రావణ్ అనే వ్యక్తికి న్యాయస్థానం జీవిత జైలు శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం న్యాయమూర్తి వై. జయ ప్రసాద్ తీర్పు వెల్లడించారు.వివరాలోకి వెళ్తే మద్దూరు పోలీస్ స్టేషన్లో మార్చి 2020లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై అందిన ఫిర్యాదు...