ఇంచార్జీ సందీప్ తో రాజకీయ చర్చ చేయలేదు

జగ్గారెడ్డి  . ఇంచార్జీ సందీప్ తో రాజకీయ చర్చ చేయలేదు  తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 27, నవంబర్ . తెలంగాణ లో కాంగ్రెస్ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులను సీఎం రేవంత్.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పట్టించుకోవాలి.పట్టించుకొని నాయకులను గుర్తించాలి అని చెప్పినప్రజలకు...కార్యకర్తలకు చేయాల్సిన పనుల్లో బ్యాలెన్స్ ఉంటే చెక్ చేసి చేయించండి అని చెప్పిననాకంటూ ఎలాంటి ఫిర్యాదులు లేవు. కిషన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు పాదయాత్రసీఎంగా రేవంత్ అయినప్పటి నుండి డ్రగ్స్..గంజాయి పై యాక్షన్ ఎప్పుడో మొదలు పెట్టారు.విద్యా సంస్థల్లో కూడా గంజాయి బయట పడింది.డ్రగ్స్ తీసుకున్న వాడు ఎంత పెద్దవాడైన..చర్యలు తీసుకున్నాడు...