ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి.

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. నాలుగు లేబర్ కొడులను ను రద్దు చేయాలి.  ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 27): నాగర్ కర్నూల్ జిల్లా  కేంద్రంలో  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రధాన అధికారి సీఈసీ  జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని రైతులు పండించిన పంటలకు చట్టబద్ధత కల్పించాలని విబి రాంజీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడు లు వెంటనే రద్దు చేయాలని  డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రజాసంఘాల...