డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి – ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ ఎదులాబాద్ మేఘా ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 27: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములై, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఘట్‌కేసర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లోని మేఘా ఇంజనీరింగ్ కళాశాలలో ఘట్‌కేసర్ పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన సీఐ...