ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు..
ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు.. తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 27, నవంబర్ జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో 9,960 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు..అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ( టి ఎస్ యల్ ఆర్ బి ) ఆధ్వర్యంలో నవంబర్ 29వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ...