మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ పాండు

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ పాండు తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 27, నవంబర్  విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అడిషనల్ కలెక్టర్ పాఠశాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనసంగారెడ్డి, నవంబర్ 27:- విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ, పాఠశాల పరిసరాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని  అదనపు కలెక్టర్ పాండు  సూచించారు.శుక్రవారం సదాశివపేట మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం పాఠశాల ఆవరణ, పరిసరాలను...