బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ

బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ తెలంగాణ కెరటం వెల్దుర్తి నవంబర్ ప్రతినిధి 27 వెల్దుర్తి మండలం, మంగళ్‌పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్‌వాడీ టీచర్ సుమలత ఆధ్వర్యంలో, పౌరుడిగా బాల్య వివాహాల నిర్మూలన కోసం నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.బాల్య వివాహాలు బాలల హక్కులకు, వారి ఆరోగ్యానికి, విద్యకు మరియు భవిష్యత్తుకు హానికరమని గుర్తిస్తున్నాను. బాల్య వివాహాలను ప్రోత్సహించను, సమర్థించను.18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహాలు జరగకుండా కృషి చేస్తాను. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాను.ప్రతి బాలిక విద్యను కొనసాగించేలా, తన లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహిస్తాను. బాల్య వివాహం...