సీఎం, మంత్రులు, నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం
సీఎం, మంత్రులు, నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కోరుట్ల పట్టణంలోని 03,వ వార్డు మాదాపూర్ కాలనీలో శుక్రవారం చేయూత పెన్షన్ లబ్ధిదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి సీతక్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. చేయూత పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత...