ముప్కాల్ భూదేవి ఇండోర్ స్టేడియంలో సీనియర్ పురుషుల కబడ్డీ సెలక్షన్స్

ముప్కాల్ భూదేవి ఇండోర్ స్టేడియంలో  సీనియర్ పురుషుల కబడ్డీ సెలక్షన్స్  తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 27 : వచ్చే నెల డిసెంబర్ 25 నుండి 27వ తేదీ వరకు 73వ పురుషుల ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్ షీప్ పోటీలునిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు జిల్లా కబడ్డీ జట్టును డిసెంబర్ 6న ముప్కాల్  మండల కేంద్రంలోని 'భూదేవ్ ఇండోర్ స్టేడియం'లో సెలక్షన్స్ నిర్వహిస్తామనిజిల్లాకబడ్డీఅసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఏ.లింగయ్య కె.గంగాధర్ రెడ్డి తెలిపారు.ఈ యొక్క సెలక్షన్స్ 20మందిక్రీడాకారులనుప్రాబబుల్ గా సెలక్షన్ నిర్వహించి వీరికి 15 రోజులపాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించితుదిజట్టునుఖరారు చేస్తామన్నారు.ఆసక్తి గల...