కోరుట్ల డిపోలో ఘనంగా టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోరుట్ల డిపోలో ఘనంగా టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) 16,వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కోరుట్ల టిఎస్ ఆర్టిసి డిపోలో శుక్రవారం యూనియన్ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ, కార్మికుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. కోరుట్ల డిపోలో మరింత యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో...