నూతన పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంబరాల్లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

నూతన పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంబరాల్లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో పెన్షన్, ఇందిరమ్మ ఇండ్ల పథకాల నూతన లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సంబరాల్లో, లబ్ధిదారుల ఆహ్వానం మేరకు జువ్వాడి కృష్ణారావు సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అంశాల్లో ఎటువంటి రాజీ లేకుండా కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం సంయుక్తంగా కలిసి పనిచేస్తూ, రాష్ట్రంలోని మారుమూల పల్లె నుంచి...