పరిదీపెట్ బిల్లుల కుంభకోణం ఏ ఈ అరెస్ట్

పరిదీపెట్  బిల్లుల కుంభకోణం ఏ ఈ అరెస్ట్   తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 27:  కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధి పెట్ గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం కేసులో దర్యాప్తు ముమరైమంది. పరారీలో ఉన్న అప్పటి పంచాయతీ రాజ్ వెంకటేష్ ను కరీంనగర్ లో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇప్పటికే సర్పంచ్ నరసింహ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.