మేడిగడ్డ దగ్గరే డిబేట్ పెట్టుకుందాం కొప్పుల ఈశ్వర్ వాఖ్యలు అర్థరహితం

 బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సాగౌడ్జ తెలంగాణ కెరటం , నవంబర్ 28:సాగునిటీ విషయమై మెడిగడ్డ వద్దే డిబేట్ పెట్టుకుందామని జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సూచించారు.బీ ఆర్ ఎస్ నాయకులు,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై చేసిన విమర్శలకు సమాధానంగా బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ శనివారం బుగ్గారంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్బంగా నర్సాగౌడ్ మాట్లాడుతూ...తుమ్మిడిహెట్టి వద్ద కడితే గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని ఈశ్వర్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా... అని ప్రశ్నించారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి...