లెక్చరర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ పిలుపు

తెలంగాణకెరటంనల్గొండజిల్లాప్రతినిధి(నవంబర్ 28); ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి దాడిలో మృతి చెందిన లెక్చరర్ మేకల.గోపాల కృష్ణ గారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, క్లాసులకు రాకపోవడంతో అడగడం తో విద్యార్థి తన తండ్రి ముందే విపరీతంగా పిడిగుద్దులు కొట్టడంతో లెక్చరర్ అక్కడే సృహకోల్పోవడం జరిగింది హాస్పిటల్ లోని లెక్చరర్ చనిపోవడం జరిగింది, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలను ఎస్ఎఫ్ఐ -డివైఎఫ్ఐఆధ్వర్యంలో సంఘాలు బంద్ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలల్లో...