వ్యవసాయ అధికారిని కలిసిన బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య

తెలంగాణ కెరటం | సూర్యాపేట జిల్లా | మునగాలనవంబర్ 28 వ్యవసాయ అధికారిని కలిసిన బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్యమండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి బుంగా రాజును తెలంగాణ జాతీయ బీసీ చైతన్య సమితి సూర్యాపేట జిల్లా బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలు, పంటల సాగు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారితో ఆయన చర్చించారు. రైతులకు ఎరువులు, విత్తనాల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.