రామన్నపేట్ ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి

రామన్నపేట్  ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి   కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు మహాత్మ జ్యోతిబాపూలే పేరు నామకరణం చేయాలని ఏ వై ఎస్ డిమాండ్  తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 28 : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజు జాతిపిత మహాత్మ జ్యోతిబాపూలే 136 వ.వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుల చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏ వై ఎస్ సభ్యులు మాట్లాడుతూ  కొత్తగూడెంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ కు   జాతిపితమహాత్మజ్యోతిబాపూలే  నామకరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్య అందించిన గొప్ప మహనీయుడు నిజమైన జాతిపితమాత్మజ్యోతిబాపూలేననిమహనీయుని త్యాగం పోరాటం మరువలేనిది అన్నారు.ఈకార్యక్రమంలో...