మంత్రి అడ్లూరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు

మంత్రి అడ్లూరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై మండల కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం ధర్మపురి: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ మాట్లాడారు.ఈ సందర్భంగా చిలుముల లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి అవహేళనగా...