వెల్దుర్తి కేజీబీవీలో స్కౌట్ అండ్ గైడ్స్ ఇన్వెస్టిచర్ సెరిమనీ

తెలంగాణ కెరటం వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 28వెల్దుర్తి కేజీబీవీలో స్కౌట్ అండ్ గైడ్స్ ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఎంబ్లెమ్స్ పంపిణీ, స్కార్ఫ్ ల పంపిణీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. జెండా గీతం, ప్రార్థన గీతం ఆలపించారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు క్రమశిక్షణ, సేవా భావంతో ముందుండాలని సూచించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:గైడ్ టీచర్లు అరుణ, స్రవంతి, కేజీబీవీ ఎస్ఓ కౌసర్ ఫాతిమా,...