నిర్మాణానికి నిధులు మంజూరు
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం త్వరలోనే తక్కలపల్లి, మన్నేగూడెం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు పల్లె గుట్టపైకి సీసీ రోడ్డు ప్రారంభించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారంతో కూడిన భోజనం అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శనివారం రోజున...