చింత గోపాల్ నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ మంత్రి హరీశ్ రావు
చింత గోపాల్ నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 28, నవంబర్ సదాశివపేటలో మాజీ మున్సిపల్ చైర్మన్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులుసంగారెడ్డి జిల్లా సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చింత గోపాల్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన చింత గోపాల్ కుటుంబ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో సుఖసంతోషాలు,...