మహాత్మ జ్యోతిరావు పూలే కు ఘన నివాళి
మహాత్మ జ్యోతిరావు పూలే కు ఘన నివాళి తెలంగాణా కెరటం : కోరుట్ల నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 28; మెట్ పల్లి పట్టణంలోని మూడో వార్డు ఇంద్రనగర్ కూడలిలో వున్నా 'జ్యోతిరావు పూలే 'విగ్రహం వద్ద నవయాన బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో 136 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు, మెట్ పల్లి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్" దయ్య రాజారాం" మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఈ సమాజానికి చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను బోధించడం మరియు స్త్రీలకు విద్యను బోధించడం అలాగే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా సమాజంలో మార్పు కొరకు ఎనలేని కృషి చేశారాని...