మహాత్మా జ్యోతిబా ఫూలేకు మన ముదిరాజ్ మహాసభ నేతల ఘన నివాళులు.
మహాత్మా జ్యోతిబా ఫూలేకు మన ముదిరాజ్ మహాసభ నేతల ఘన నివాళులు. హైదరాబాద్ నవంబర్ 28 (న్యూస్) : బ డుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఎదగడానికి అనాలే కృషి చేసిన మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను సదా కొనసాగించాలని మొన్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పర శంకర్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి సలీంద్ర శివయోమకు రాజులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కు మహాత్మ జ్యోతిబాపూలే 136వ వర్ధంతిని పురస్కరించుకొని హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ...