వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండాలి. తుడుందెబ్బ డిమాండ్. ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణకెరటం) నవంబర్ 28: ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అత్యవసర సమావేశం శనివారం వాజేడు మండల కేంద్రంలో కొమరం భీమ్ ప్రాంగణంలో మండలఅధ్యక్షులు కనితి వెంకటకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సిద్ధబోయిన సర్వేశ్వరరావు మాట్లాడుతూ, వరికోతలు కోసి నెల రోజులు గడుస్తున్నా, వడ్ల కొనుగోలు కేంద్రాల లో వడ్లు కొనకపోవడం వలన గ్రామాల్లోకి దళారులు వచ్చి క్వింటాల్ కి 2400/- ఉన్న వడ్ల కి ,1600/- నుంచి...