పెద్దేముల్ గురుకులలో ప్యానల్ బృందం తనిఖీ

పెద్దేముల్ గురుకులలో ప్యానల్ బృందం తనిఖీ  - గురుకులం సందర్శించిన ప్యానల్ బృందం - ఉపాధ్యాయుల పాఠాల తనిఖీ- ప్రత్యేక ఆకర్షణగా లైబ్రరీ- వివిధ పద్ధతుల్లో బోధన- ప్రిన్సిపల్ అశోక్ ని అభినందించిన బృందం   తెలంగాణ కెరటం,తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పెద్దేముల్ గురుకుల పాఠశాలలో నిన్న ప్యానల్ బృందం తనిఖీ చేసింది. ప్యానల్ వెరిఫికేషన్ కి జినుగుర్తి మోడల్ స్కూల్ కి సంబంధించిన ప్రకాష్, వనజ, ఆంజనేయులు, మరియు కందనెల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించిన రాధాకృష్ణ, తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలలో పానెల్ వెరిఫికేషన్ హెడ్ ఆఫీస్ వాళ్ళ ఆదేశాలతో నిర్వహిస్తారు. ఇందులో పాఠశాలలను ఉపాధ్యాయులకు...