పాలమూరు: లీకర్ ఫ్యాక్టరీకి కృష్ణా నీటిని బంద్ చేయాలి
పాలమూరు: లీకర్ ఫ్యాక్టరీకి కృష్ణా నీటిని బంద్ చేయాలితెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 28పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ లోని ఏబీడీ లీకర్ ఫ్యాక్టరీ కృష్ణానది నుంచి నీటి తరలింపును తక్షణమే నిలిపియాలని బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ యుగంధర్ గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి ఫిర్యాదు చేశారు. నదిలో వరద ప్రవాహం లేని సమయంలోను మోటార్ల ద్వారా నీటిని తరలించి ప్రత్యేక చెరువులో నిలువ చేసుకుంటారని అన్నారు.