సర్వే నెం.1490 లో అక్రమ లేఅవుట్ పై బిజెపి నేతల ఫిర్యాదు
సర్వే నెం.1490 లో అక్రమ లేఅవుట్ పై బిజెపి నేతల ఫిర్యాదు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : కోరుట్ల పట్టణంలోని సర్వే నెం.1490 లో అనధికార అక్రమ లే అవుట్ లో విక్రయాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరుతూ, కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు, 11,వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం అధికారులకు ఫిర్యాదు చేశారు. కోరుట్ల పట్టణంలోని అయిలాపూర్ రోడ్ పరిధిలో గల సర్వే నెంబర్ 1490, దాని సబ్ డివిజన్లలోని 4.12 ఎకరాల భూమిలో ఎలాంటి అధికారిక తెలంగాణ మున్సిపల్ చట్టం-2019, లే-అవుట్, డీటిసిపి, రెరా అనుమతులు లేకుండా అనధికార వెంచర్ ఏర్పాటు చేసి, అక్రమ...