అనగారిన కులాలకు మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే!

తెలంగాణ కెరటం పూలే పోరాటాల ఫలితంగానే అణగారిన వర్గాలకు విద్యా వెలుగులు చిన్నకోడూర్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు చిన్నకోడూర్: అణగారిన కులాల అభ్యున్నతికి, విద్యా వికాసానికి విశేష కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక మార్గదర్శి అని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం అన్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన పోరాటాల ఫలితంగానే అణగారిన వర్గాలకు విద్యా అవకాశాలు...