వనపర్తి: రోడ్డుపై వ్యర్ధాలు ..దుర్వాసనతో ఇబ్బందులు

వనపర్తి: రోడ్డుపై వ్యర్ధాలు ..దుర్వాసనతో ఇబ్బందులుతెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 28పట్టణంలోని బ్రహ్మంగారి వీధిలో రోడ్డు పక్కన వ్యర్థాలు వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి.పందులు చెత్తను చిందరవందర చేయడంతో దుర్వాసన వెదజల్లుతుందని బాటసారులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త వేయకుండా కాలనీవాసులకు అవగాహన కల్పించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను కోరుతున్నారు.